వరల్డ్ కప్ ముస్తాబు…

ఫిఫా వరల్డ్ కప్ కు బ్రెజిల్ అన్ని రకాలుగా ముస్తాబవుతోంది. తమ దేశం యొక్క నేటివ్ ను ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడానికి రెడీ అవుతోంది. దేశానికి సంబంధించిన ప్రతీ ఐడెంటీటీని ఫోకస్ చేస్తోంది. ఫిఫా ప్రోమోస్ లో, యాడ్స్ లో ఇప్పటికే బ్రెజిల్ స్పెషాలిటీని చూపించిన ఈ దేశం ఇప్పడు తాజాగా తమ ఆటగాళ్ళు ప్రయాణించే ఫ్లైట్ ను ముస్తాబు చేసే పనిలో పడింది. బ్రెజిల్ ప్రజల ముఖాలతో డిఫరెంట్ లుక్ వచ్చేలా పెయింట్ చేసింది. విమానం మొత్తం బ్రెజిలియన్ ముఖాలతో, లోగోలతో, దేశం జెండాతో నింపేసారు. చూడ్డానికి కొత్తగా…ఢిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ ఫ్లైట్ లోనే బ్రెజిల్ ఆటగాళ్ళు తిరగబోతున్నారు.

000_mvd6615736

000_mvd6615737 (1)

000_mvd6615819

000_mvd6615838

000_mvd6615840

000_mvd6615875

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy