వరల్డ్ ఛాంపియన్‌షిప్: ఫ్రీ క్వార్టర్స్‌కు సైనా 

sainaవ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దూస్కెళ్లింది. బుధవారం (ఆగస్టు23) జరిగిన  ఉమెన్స్ సింగిల్స్‌ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ 21-11, 21-12 స్కోర్‌తో స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స‌బ్రినా జాక్వెట్‌పై విజయం సాధించి ఫ్రీక్వార్టర్‌ ఫైనల్లోకి ఎంటరైంది.

33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రారంభం నుంచి సైనా తన సత్తాను చాటుకుంది. మొదటి గేమ్ ను 21-11తో సొంతం చేసుకున్న సైనా… రెండో గేమ్‌లో కూడా అదే దూకుడుని ప్రదర్శించి 21-12తో మ్యాచ్‌ని కౌవసం చేసుకుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy