వరల్డ్ లోనే అతి పొడవైన వంతెన ప్రారంభం

CHINAప్రపంచంలోనే అతిపొడవైన వంతెన స్విట్జర్లాండ్ లో ని రండాలో ఉంది. నడుచుకుంటూ వెళ్లే వారికోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ వంతెనను శనివారం (జులై29)న ప్రారంభించారు. గ్రెచెన్,జెర్మట్ నగరాలను లింక్ చేయడానికి యూరోపవెగ్ దగ్గర ఈ వంతెనను నిర్మించారు. వంతెనను 1620 మీటర్ల పొడవు,278 అడుగుల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారు. కేవలం రెండు అడుగుల వెడల్పుతో 8 టన్నుల కేబుళ్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. రెండు ఎత్తైన కొండల మధ్య నిర్మించిన ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy