వర్మ ‘మొగలి పువ్వు‘ ట్రైలర్ రిలీజ్!

Ram-Gopal-Varma_3సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న మరో మూవీ మొగలి పువ్వు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. సచిన్ జె జోషి, బంగారం తెలుగు మూవీ హీరోయిన్ మీరా చోప్రా ప్రధాన పాత్రలలో నటించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy