వాకర్స్ పైకి దూసుకెళ్లిన డీసీఎం.. ఒకరి మృతి

lady-tipperహైదరాబాద్ కుకట్ పల్లి ఐడీఎల్ చెరువు కట్టపై డీసీఎం బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్‌ చేస్తున్న మహిళలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రమ, ఉష, పుష్ప, కిశోర్ రెడ్డి, జ్యోతి అనే మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy