వాకర్స్ పైకి దూసుకెళ్లిన కారు -ఇద్దరు మృతి

delhiaccidentఅదుపుతప్పిన కారు ఫుట్‌పాత్ పై మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా… ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో జరిగింది. కారు నడిపింది 12వ తరగతి చదువుతున్న విద్యార్థిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy