వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికి మంచి నీరు: కేటీఆర్

Ktrరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికి మంచి నీరు ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లా  దివాలపూర్ మండలం మోడేగాంలో వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.  తర్వాత మంత్రి మాట్లాడుతూ…

 

 

 

 

  • మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ పూర్తి చేయకపోతే ఓట్లు అడుగను
  •  సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు
  • ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలం
  • టర్‌గ్రిడ్‌కు రూ. 35 వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం
  •  కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదు
  • వాటర్‌గ్రిడ్ కోసం ఇప్పటికే ప్రముఖ సంస్థలు రూ. 20 వేల కోట్లు రుణాలు ఇచ్చాయి
  • 2050 ఏడాది వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటర్‌గ్రిడ్‌ డిజైన్
  • రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 25 వేల కిలోమీటర్ల మేర్ల పైపు లైన్లు వేయాలి
  •  50 నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి
  •  ప్రతి ఇంటికి రోజుకు 100 లీటర్ల నీరు

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy