వాటా సాగునీరు ఖచ్చితంగా వాడుకుంటాం

Tummalaతెలంగాణ వాటాకు రావలసిన సాగునీటిని ఖచ్చితంగా వాడుకుంటామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం అర్బన్‌ మండలం బండపాలెం గోపాలపురం దగ్గర కొడుమూరు-నందనం ఎత్తిపోతల పథకాన్ని తుమ్మల ప్రారంభించారు. సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌కు తెలంగాణ వాటా మేరకు నీళ్లు రావడం లేదని ప్రాజెక్టు కట్టే సమయంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంతో రెండు జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్నారు మంత్రి తుమ్మల.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy