వాట్సాప్ కొత్త ఫీచర్.. స్టేటస్ తో మరింత దగ్గరగా

whatsapp-statusవాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ తో స్టేటస్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, జిప్ ఇమేజ్‌లు, ఎమోజీలు, డ్రాయింగులను స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. మీ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారందరికీ ఈ స్టేటస్‌ 24 గంటల పాటు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ ఉపయోగిస్తున్న 100 కోట్ల మంది   యూజర్లకు ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ తో మరో ఉపయోగం కూడా ఉంది. మన స్టేటస్ లు అందరికీ షేర్ చేయొచ్చు లేదా కొంత మందికి కూడా షేర్ చేయొచ్చు. వ్యక్తిగతమైనవాటిని ఆప్తులతో మాత్రమే షేర్ చేయొచ్చు.

One Response to వాట్సాప్ కొత్త ఫీచర్.. స్టేటస్ తో మరింత దగ్గరగా

  1. Anonymous says:

    Iam al redy updated

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy