వాణిజ్య ప్రకటనలో కమల్

Kamal-Haasan సినీ నటుడు కమల్ హాసన్ మొదటి సారిగా ఓ యాడ్ లో కన్పించబోతున్నారు. ఇప్పటి వరకు వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉన్న కమల్ ఫస్ట్ టైం.. టెక్స్ టైల్ షోరూమ్ బ్రాండ్ పోతిస్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ వారంలో కమల్ తో వాణిజ్య ప్రకటనను షూట్ చేయనున్నారు. కమల్ ఫొటోగ్రాఫర్  కృష్ణ ఓ స్పెషల్ సెట్లో ఈ యాడ్ ను షూట్ చేయనున్నారు. ఈ వాణిజ్య ప్రకటన వీడియో రెండు నిమిషాలు ఉంటుంది. త్వరలోనే టీవీల్లో ప్రసారం చేస్తారని ప్రొడక్షన్ వర్గాలు తెలిపాయి. కమల్ కూతరు శృతి హాసన్ పోతిస్ షోరూమ్ యాడ్ లో నటించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy