వాయుగుండం….వానలు, గాలులు!

18-bay

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని పూరీ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటింది. దీంతో మరో 24 గంటలపాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. వాయుగుండానికి తోడు రుతుపవనాలు విస్తరిస్తుండటంతో వర్షాలు దంచి కొడుతున్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy