వారంలో 5లక్షల రోహింగ్యాల ఎంట్రీ : USHRC

world_ax_2007_P22b_40p_ax_1మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ కు వెళుతున్న రొహింగ్యా శరణార్ధుల సంఖ్య.. రోజురోజుకు పెరుగుతుంది. వేల సంఖ్యలో రోహింగ్యాలు..సామాన్లు పట్టుకుని.. నడుచుకుంటూ.. బంగ్లాదేశ్ కు వెళుతున్న..ఓ డ్రోన్ వీడియోను ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ విడుదల చేసింది. మయన్మార్ లో రొహింగ్యాల పరిస్థితిని ఈ వీడియో అర్ధపడుతుందని వివరించింది. ఐదు వారాల్లో దాదాపు 5 లక్షల మంది రొహింగ్యాలు.. బంగ్లాదేశ్ వెళ్లినట్లు.. యుఎన్ హెచ్ సి ఆర్ వెల్లడించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy