వాలంటైన్స్ డే గిఫ్ట్: ఉచితంగా కండోమ్ ల పంపిణీ

kandimవాలెంటైన్స్ డే సందర్భంగా యువతీ, యువకులకు కండోమ్ లను ఉచితంగా పంపిణీ చేశారు వాలంటీర్లు. ముంబయిలోని వాషి రైల్వేస్టేషనులో ఎహెచ్ఎఫ్ జ్యోతీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలామంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులను ప్రతిరోజూ తాము చూస్తున్నామని, వారిలో చాలామంది పేదవారని , ఈ భయంకరమైన వ్యాధి రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ యువతలో అవగాహన కల్పించేందుకే కండోమ్ లను పంపిణీ చేశామని వారు తెలిపారు. కండోమ్ లు వాడకుంటే మీకు జీవితం ఉండదు అంటూ యువతీయువకులు నినాదాలు చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy