
ఇంత జరిగిన తర్వాత తిట్టిన బూతులు తనకే అసహ్యం వేసిందో ఏమోగానీ.. ఇంటికెళ్లిన తర్వాత జరిగిన తప్పుకు క్షమించండి అంటూ ట్విట్స్ పోస్ట్ చేసింది ఆ లేడీ. చానల్ యాజమాన్యం కూడా బూతులను ప్రసారం చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాం అని.. అయినా పొరపాటుగా వచ్చిన కొన్నింటికీ సారీ చెప్పింది. చానెళ్లలో తిట్టుకోవడాలు… కొట్టుకోవడాలు మనదగ్గరే అనుకుంటాం. కానీ అవి ఫారిన్ లోనూ మామూలేనని.. ఈ ఇన్సిడెంట్ రుజువు చేస్తోందంటున్నారు ఇండియన్ నెటిజన్స్.