వావ్…! అతి పెద్ద కాఫీ కప్….

coffeeకాఫీ కప్ అంటే ఎంత ఉంటుంది ? మహా అంటే దాదాపు 5 ఇంచెస్ ఉంటుంది…. అంత కూడా కాదనుకుంటే ఓ 10 ఇంచెస్ ఉంటుంది…… కానీ, సౌత్ కొరియాకు చెందిన కఫ్ఫే బెనే మాత్రం 3.3 మీటర్ల ఎత్తు కాఫీ కప్ తయారు చేసి గిన్నెస్ వాల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఈ కప్ కెపాసిటీ దాదాపు 14,228 లీటర్లు. 3.3 మీటర్ల ఎత్తుతో 2.62 వెడల్పుతో ఈ కప్ ని తయారుచేసింది బెనే.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy