వావ్.. పట్టేశా: నల్ల చిరుత చిక్కిందిలా.!

black-cheethaచిరుతను చూడగానే భలే ఉత్సాహమొస్తుంది. ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కి.. ఉల్లాసంగా తిరిగే చిరుతల్లో కూడా పలు రకాలుంటాయి. వాటిలో ఒకటి నల్ల చిరుత. అత్యంత అరుదుగా కనిపించే నల్ల చిరుత కర్ణాటకలో దర్శనమిచ్చింది. మైసూరు జిల్లా హెచ్ డీ కోట తాలూకా నాగరహొళె గ్రామంలో బుధవారం ప్రత్యక్షమైంది. ఈ చిరుత ఓ చెట్టుపై కనిపించడంతో.. సంబరపడ్డారు ఆ వైపుగా సఫారీలో వెళ్లిన పర్యాటకులు.ఆ సమయంలో అక్కడే  ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ ఇలా క్లిక్ మన్పించాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy