వావ్.. 7 కెమెరాలతో నోకియా9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్

నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను విక్రయించే హెచ్ఎండీ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కంపెనీ నుంచి త్వరలో రిలీజ్ అవ్వనున్న నోకియా 9 పూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ ను ఏకంగా 7 బ్యాక్  కెమెరాలతో డిజైన్ చేసింది.

ఈ ఫోన్ కు సంబంధించి రీసెంట్ గా లీకైన వీడియో ప్రకారం ఈ ఫోన్ లో బ్యాక్ 7 కెమెరాలు, ఫ్రంట్ 2 కెమెరాలు మొత్తం 9 కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నోకియా 9 ప్యూర్ వ్యూ  ఫోన్ స్పెసిఫికేషన్స్:

  • 5.99 ఇంచెస్ డిస్ ప్లే
  • ఆండ్రాయిడ్‌ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం
  • క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌ ప్రాసెసర్
  • ఫింగర్‌ ప్రింట్‌ డిస్‌ప్లే
  • 6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌
  • 8జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజ్‌

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy