వాహనం ఢీకొని జింక మృతి

dearవాహనం ఢీకొట్టుకుని జింక చనిపోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిందని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy