పెట్రో ధరలు పెరిగాయ్!

Petrol-drips-from-a-gasoline-pump-at-a-petrol-station-in-London-904585వాహనదారులకో బ్యాడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయ్. పెట్రోల్ లీటరుకు రూ . 3.13 పైసలు పెరిగింది. డీజిల్ లీటరుకు రూ. 2.71 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy