వాహ్ ఇండియా: 1800 మంది విద్యార్థులతో మ్యాప్

students-mapగుజరాత్ సూరత్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఇండియా మ్యాప్ ఆకారంలో నిలబడి.. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు విద్యార్థులు. మొత్తం 1800 మంది స్కూల్ విద్యార్థులు భారత చిత్రపటం ఆకారంలో నిలబడ్డారు. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విధంగా చేశారు. పిల్లల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy