వాహ్ తాజ్: ఐదో స్థానంలో పాలరాతి కట్టడం

tajప్రేమకు చిహ్నం…ప్రపంచ వింతల్లో ఒకటి  తాజ్ మహల్. ఈ ప్రేమ మందిరం వాల్డ్ వైడ్ గా అరుదైన గుర్తింపును పొందింది. పాలరాతి మందిరంకు ప్రపంచంలోని పది సుప్రసిద్ధ అద్భుత నిర్మాణాల్లో ఐదోస్థానం లభించింది. పర్యాటకుల ఎంపిక ప్రకారం ఈ జాబితా రూపొందించారు. కంపూచియాలోని అంకుర్‌వాట్‌కు మొదటి స్థానం, దుబాయ్‌లోని షేక్ జాయేద్ మసీదుకు రెండో స్థానం, స్పెయిన్ కార్డోబాలోని మెజ్‌క్విటా క్యాథడ్రల్‌కు మూడో స్థానం, వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాకు నాల్గో స్థానం లభించాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy