విండోస్ 10 రిలీజ్ చేసిన మైక్రోసాఫ్ట్..!

windows10మైక్రోసాఫ్ట్ కంపెనీ కంప్యూటర్ యూజర్లకు షాక్ ఇచ్చింది. విండోస్ 8 ఓఎస్ వచ్చిన తర్వాత విండోస్ 9 రిలీజ్ చేస్తారని అందరు భావించారు. కాని మైక్రోసాఫ్ట్ కంపెనీ మాత్రం డైరెక్ట్ గా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రిలీజ్ చేసి యూజర్లను ఆశ్చర్యపరిచింది. 2012లో రిలీజ్ అయిన విండోస్ 8 ఎక్కువమందిని ఎట్రాక్ట్ చేయలేకపోయింది. కొత్తగా రిలీజ్ అయిన విండోస్ 10లో దాదాపు విండోస్ 8 ఫీచర్సే ఉన్నాయి. ఈ ఓఎస్ ను కంప్యూటర్స్, టాబ్లెట్స్, ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంస్ హెడ్ టెర్రీ మైర్సన్ మాట్లాడుతూ ఇది బెస్ట్ ఓఎస్ అని, ఎట్రాక్టివ్ గా ఉంటుందని చెప్పారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy