వింత భయంలో ఖమ్మం జనం

prashanthవింత భయంతో వణికిపోతున్నారు ఖమ్మం జనాలు. కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర వరుస మరణాలు జరుగుతున్నాయని…దీనికి మూల నక్షత్రంలో ఓ వ్యక్తి చనిపోవడమే కారణమని చెబుతున్నారు. పండితులను సంప్రదిస్తే… ఒక రోజు మొత్తం ఇళ్లు వదిలి వెళ్లాలని సూచించారని అందుకే మామిడి తోటల్లో నివాసం ఉంటున్నామన్నారు . అశుభ ఘడియాలు పోయే వరకు వరకు ఇక్కడే ఉంటామంటున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy