విజయకాంత్ పార్టీతో బీజేపీ పొత్తు

బీజేపీకి తమిళనాడులో మరో పార్టీ కూడా తోడయింది. సినీహీరో విజయకాంత్ చీఫ్ గా ఉన్న డీఎండీకే పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లలో 14 సీట్లకు డీఎండీకే పోటీ చేస్తుంది. మధురై ప్రాంతాల్లో డీఎండీకే పార్టీకి మంచి పట్టుంది. అక్కడి నాయుడు కులస్తులంతా ఈ పార్టీకి అండగా ఉన్నారు. ఇప్పటికే తమిళనాడులోని ఎండీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. మరో పార్టీ పీఎంకేతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy