విజయ్ దివస్: పాక్ పై భారత్ అపూర్వ విజయం

vijay-diwasడిసెంబర్ 16న విజయ్ దివస్ సందర్భంగా కోల్ కతాలో సంబురాలను ఘనంగా నిర్వహించింది ఆర్మీ. 1971 భారత్ – పాక్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోల్ కతాలోని ఫోర్ట్ విలియం ఈస్టర్న్ కమాండ్ కార్యాలయం దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.  1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయింది. దీంతో డిసెంబర్ 16ను బంగ్లాదేశ్ విక్టరీ డే గాను, భారత్ విజయ్ దివస్ గా జరుపుకుంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy