రెండు రాష్ట్రాలను కలిపే శక్తి టీడీపీకే ఉంది: చంద్రబాబు

BABU-IMAJEవిభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు వింతగా మాట్లాడుతున్నారు. విడిపోయిన రెండు రాష్ట్రాలను కలిపే శక్తి టీడీపీకే ఉందని వ్యాఖ్యానించారు. కొత్త పార్టీలు పెట్టి కిరణ్, పవన్ లు సీమాంధ్రకు అన్యాయం చేయోద్దన్నారు. ఇప్పటికే విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయిందన్నారు.
• కిరణ్ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు.
• తెలంగాణలో సామాజిక న్యాయం జరిగాలి.
• తెలంగాణకు బీసీ సీఎం కావాలి.
• రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసి నిజాయితీ నిరూపించుకుంటా.
• సీమాంధ్రకు న్యాయం జరగాలంటే టీడీపీకి మద్దతివ్వాలి.
• వైఎస్ పాలనలో జరిగినంత అవినీతి ప్రపంచంలో జరగలేదు.
• టీడీపీ బలపడితేనే తెలుగుజాతి బలపడుతుంది.
• ప్రజలకు మంచి జరగాలంటే పవన్, కిరణ్ టీడీపీకి మద్దతివ్వాలి.
• సీమాంధ్ర నిర్మాణం కోసం టీడీపీ నిలబడుతుంది.
• సీఎంగా ఏమీ చేయని కిరణ్….ఐదుగురు ఎమ్మెల్యేలతో పార్టీ పెట్టి ఏం చేస్తారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy