విడుదలైన గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్

GHMCగ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 17వరకు.. ఉదయం 11 నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యలో సంక్రాంతి పండుగ రావడంతో 14, 15 తేదీల్లో సెలవు ఉంటుంది. 18న నామినేషన్ల పరిశీలన … 21 మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు టైమ్ ఉంటుంది. అదేరోజు తుది జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 2న పోలింగ్, 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy