విద్యార్థులపైకి దూసుకెళ్లిన బస్సు : ఆరుగురు మృతి

UP ACCIDENTఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం (జూన్-11)విద్యార్థులపైకి బస్సు దూసుకెళ్లటంతో ఆరుగురు  అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై కన్నౌజ్ దగ్గర రోడ్డుపై వెళుతున్న 9 మంది విద్యార్థులను.. వేగంగా వచ్చిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని దవాఖానాకు తరలించారు. వీరి పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy