విద్యాసాగర్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ

KCR Gశాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. విద్యాసాగర్‌ మాతృమూర్తి రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయనను పరామర్శించేందుకు గాను బుధవారం (జనవరి-17) కేతేపల్లి మండలం చెరుకుపల్లికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. విద్యాసాగర్‌ నివాసంలో రాధమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తన సానుభూతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy