విద్యుత్ దీపాల కాంతులతో ఎల్బీస్టేడియం

World-Telugu-Conference-Hyderabadహైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెంకయ్యనాయుడు శుక్రవారం (డిసెంబర్ 15) సాయంత్రం.. జ్యోతి వెలిగించి ‘ప్రపంచ తెలుగు మహాసభ’లను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రారంభించగానే ఎల్బీస్టేడియం మొత్తం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోయింది. వెలుగు జిలుగులతో తలుక్కుమంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy