విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: కోదండరామ్

M Kodandaramఓటుకు నోటు అంశాన్ని రాష్ట్రాల వివాదంగా మార్చేశారన్నారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. సెక్షన్-8పై వివాదాలు సృష్టించవద్దని ఏపీ లీడర్స్ కు సూచించారు. ‘ఓటుకు నోటు’ కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యక్తిగతమైన అంశమని అన్నారు. ఈ కేసును అవకాశంగా తీసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. ఈ నెల 21 న ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు కోదండరామ్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy