విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ

gopalkrishna-gandhi-afp_650x400_81499756011విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు నేతలు. ఇవాళ (జూలై-11)పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో 17 పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించి.. గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేశారు. ఈయన గతంలో పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా పని చేశారు.  ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy