విమానం హైజాక్..ఓ ఫేక్ మెయిల్

airplaneరెండు రోజుల కిందట విమానాన్ని హైజాక్  చేస్తామంటూ వచ్చిన మెయిల్ చివరికి ఫేక్ అని తేలిపోయింది. ఆ మెయిల్ పంపింది హైదరాబాద్ యువకుడని గుర్తించారు సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది. అమీర్ పేటలో ఉండే వంశీ… అమ్మాయి పేరు మీద ఈ మెయిల్ ను పంపాడు. పుణె లో ఉన్న తన ప్రియురాలిని కలుసుకోవడానికి విమానం అందదన్న అనుమానంతో ఈ మెయిల్ పెట్టినట్లు విచారణ లో తేలింది. వంశీని పోలీసలు అదుపులోనికి తీసుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy