విలీనంపై టీఆర్ ఎస్సే మాట్లాడాలి : దిగ్విజయ్

కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీనే మాతో మొదట మాట్లాడాలి. మా అంతట మేం ఆ పార్టీతో విలీనానికి సంబంధించి ఏమీ మాట్లాడబోమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. విలీనం విషయమై టీఆర్ ఎస్ వేరే ఆలోచనలు చేస్తున్నదనే వార్తలు వస్తుండడంతో దిగ్విజయ్ ఈ వివరణ ఇచ్చారు. ఈవేళ టీఆర్ ఎస్ ఈ విషయంమీద డిసిషన్ తీసుకునే అవకాశముంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy