వివేకానందుడే యువతకు ఆదర్శం: మోడీ

RUSSIA-INDIA-BRAZIL-POLITICSవివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యువతను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వివేకానందుని జయంతి సందర్భంగా ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన జాతీయ యువజనత్సవంలో పాల్గొన్నారు ప్రధాని. భారత్ లో యువశక్తి అధికంగా ఉందన్న మోడీ.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్నారు. వివేకానందుడి సూక్తులు యువతను మంచి మార్గంలో నడిపిస్తాయన్న మోడీ…21వ శతాబ్దం యువతదేనన్నారు. భారత్ లో ఉన్న అవకాశాలను ఎలా వాడుకోవాలో యువత ఆలోచించాలని సూచించారు. భారత్ లో స్టార్టప్ కంపెనీలను పైకి తీసుకెళ్లాలలన్నారు మోడీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy