విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు

41443433360_295x200విశాఖ పరవాడ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదం జరిగింది. సాయినాథ్ లైఫ్ సెన్సెస్ లో బాయిలర్ పేలింది. ఈ పైర్ యాక్సిడెంట్ లో ఫార్మా సిటీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy