వీళ్లే ఆ చైన్ స్నాచర్లు

IMG_5288హైదరాబాద్ ఫిలిం నగర్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన గొలుసు దొంగల ఫొటోలను సీసీ ఫుటేజ్ నుంచి సేకరించారు పోలీసులు. బ్లాక్ హోండా బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు … మహిళ మెడ నుంచి 3 తులాల బంగారు చైన్ ను లాక్కొని వెళ్లిపోయారు. నగరంలో ఇవాళ ఒక్కరోజే ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

IMG_5288

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy