వీళ్లే మాట్లాడతారు : సినీ ఇండస్ట్రీ అధికార ప్రతినిధులు నియామకం

telugu--flim-industryతెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ఏ విభాగం గురించైనా సరే.. ఏ అంశంపైన అయినా అధికారికంగా మాట్లాడటానికి ప్రతినిధులను నియమించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. మీడియా పరంగా వచ్చే సందేహాలు, ఇతర అంశాలపై వివరణ తీసుకోవాలి అంటే వీరు అందుబాటులో ఉంటారని.. వీరే స్పందిస్తారని ఆ సభ్యుల లిస్ట్ విడుదల చేసింది.

ప్రతినిధుల సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి : పి.కిర‌ణ్, అధ్య‌క్షులు, తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ – ముత్యాల రాందాస్, గౌర‌వ కార్య‌ద‌ర్శి, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్, – కె. ముర‌ళీ మోహ‌న్, అధ్య‌క్షులు, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్, – సునీల్ నారంగ్, గౌర‌వ కార్య‌ద‌ర్శి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్, – డా.కె.ఎల్.నారాయ‌ణ‌, అధ్య‌క్షులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్, – కొమ‌ర వెంక‌టేష్, అధ్య‌క్షులు, తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్, – ఆర్.వెంక‌టేశ్వ‌ర‌రావు,  జ‌న‌ర‌ల్ కార్య‌ద‌ర్శి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్, – ఎన్.శంక‌ర్, అధ్య‌క్షులు, తెలుగు ఫిల్మ్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్, – డాక్టర్ న‌రేశ్ వి.కె, జ‌న‌ర‌ల్ కార్య‌ద‌ర్శి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్, – త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, – వి. వెంక‌ట‌ర‌మాణారెడ్డి (దిల్ రాజు), – బి.వి. నందిని రెడ్డి, – ఝాన్సీ ల‌క్ష్మి య‌ల‌వ‌ర్తి

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy