వృద్ధుడిపై శృంగేరి సిబ్బంది ప్రతాపం.. ఈడ్చిపారేశారు

Constable-Drags-Old-Man-Atకర్నాటకలోని శృంగేరి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడిపై సెక్యూరిటీ ప్రతాపం చూపించారు. గేటు దగ్గరకు వచ్చిన అతడిని కాలర్ పట్టీ బయటకు ఈడ్చుకెళ్లారు. రెండు సార్లు బయటకు లాక్కెళ్లారు. వృద్ధుడు ఎంత వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు అతడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy