వెంకటేష్ దృశ్యం మూవీ ఫస్ట్ లుక్..

వెంకటేష్ నెక్ట్స్ మూవీ దృశ్యం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. వెంకటేష్, మీనా జోడీగా నటిస్తున్న ఈ మూవీ మళయాళ దృశ్యం మూవీకి రీమేక్. మలయాళంలో భారీ హిట్ కొట్టిన ఈ మూవీని తెలుగులో శ్రీప్రియ డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు మరో సంస్ధ కలిసి నిర్మిస్తున్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy