వెండితెరపై ఉత్తేజ్ కుమార్తె చేతన

chetana-uttej 4నటనతో, రాతతో తెలుగు సినీ జనాన్ని మెప్పించారు ఉత్తేజ్. ఇప్పుడు ఆ దిగ్గజానికి వారసురాలు వచ్చేసింది. ఉత్తేజ్ కుమార్తె చేతన ఉత్తేజ్ సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఆమె ఇంట్రడక్షన్ గురించి రకరకాల వార్తలు వచ్చినా.. అధికారికంగా మాత్రం సోమవారం ప్రకటించారు ఉత్తేజ్. ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. షీ అనే చిత్రంలో టైటిల్‌ రోల్‌ వాసుకి పాత్రలో చేతన నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు చిత్రాలను ఉత్తేజ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరారు.

21cini-uttej8 21cini-uttej9

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy