వెబ్‌సైట్‌ లో ఎంసెట్ హాల్ టికెట్లు

tseamcethtటీఎస్ ఎంసెట్ -2018 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు మే 2, 3 తేదీల్లో, ఇంజినీరింగ్ విద్యార్థులకు 4, 5, 7 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించబడును. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు http://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy