వెస్ట్ బెంగాల్ లో ఘోర బస్సు ప్రమాదం

Bus_accident20వెస్ట్ బెంగాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ రోజు(జనవరి20) ఉదయం బెల్ధంగా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అమ్తలా నుండి బర్హంపూర్ ప్రయాణిస్తున్న బస్సు బెగున్ బరి ప్రాంతానికి దగ్గర్లో బెల్ధంగా స్టేట్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో 7మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రగాయాల పాలవడంతో పోలీసులు వీరిని దగ్గర్లోని హాస్పిటల్ కు ట్రీట్ మెంట్ కోసం తరలించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy