వేలెంటైన్స్ డే కానుక రొమాంటిక్ APP

 

 

Happy Valentines Day Message On Mobile Shows Loveప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్ల మయం అయిపోయింది ఇప్పుడు. ఏం చేయాలన్నా మొబైల్స్ మీదనే ఆధారపడుతున్నారు.  ప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్ల మయం అయిపోయింది ఇప్పుడు. ఏం చేయాలన్నా మొబైల్స్ మీదనే ఆధారపడుతున్నారు. App లతో ట్రెండ్ కు అనుగుణంగా దూసుకుపోతున్నారు. దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడో కొత్త App తెర మీదకు వస్తోంది. మరో నాలుగు రోజుల్లో వేలెంటైన్స్ డే రాబోతోంది. ఈ సందర్భంగా ప్రేమికులను పలకరించబోతోంది కొత్త App. రొమాంటిమేటిక్ పేరుతో విడుదల అవుతున్న ఈ App ద్వారా ప్రేమికుల దినోత్సవం రోజున తమ పార్టనర్స్ కు సందేశాలు పంపిచ్చుకోవచ్చు. బిజీ బిజీ జీవితాలు గడుపుతున ప్రేమికులకు ఈ App బాగా ఉపయోగపడుతుంది. వేలెంటైన్స్ డే ను మర్చిపోకుండా తమ పార్టనర్స్ కు విషెస్ తెలపడమే ఈ App ముఖ్య ఉద్దేశం. పార్టనర్స్ ఫోన్ నంబర్, టైమ్ నోట్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా రొమాంటిమేటిక్ App ఐ లవ్యూ సందేశాన్ని పంపిచేస్తుంది. సో మొబైల్ యూజర్స్ గెట్ రెడీ. రొమాంటిక్ App ను ఇన్స్టాల్ చేసుకోండి. వేలెంటైన్స్ డే  రోజున కష్టపడి గుర్తుపెట్టుకుని పార్టనర్స్ కు విష్ చేసే బాధ నుంచి తప్పించుకోండి. హాయిగా రొమాంటిక్ App ద్వారా శుభాకాంక్షలు తెలిపేసి పార్టనర్స్ దగ్గర క్రెడిట్ కొట్టేయండి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy