వైట్ అండ్ వైట్ : పంచె కట్టులో బాబాయ్, అబ్బాయ్

VENKYతేజ డైరెక్షన్ లో దగ్గుబాటి రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి ఈ శుక్రవారం(ఆగస్టు-11) విడుదలైన సంగతి తెలిసిందే. అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రానా కొత్త గెటప్ తో పంచె కట్టి, పొలిటీషియన్ గా ఆకట్టుకున్నాడు. సినిమా షూటింగ్ మొదలైనప్పట్నుంచీ, ఆడియో, సక్సెస్ మీట్ లాంటి వేడుకల్లోనూ రానా పంచెకట్టుతోనే దర్శనమిచ్చాడు. ఇదిలావుంటే ఇప్పుడు బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి రానా పంచెకడుతున్న వీడియోను వెంకటేష్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

బాబాయ్, అబ్బాయ్ పోటాపోటీగా పంచెలు కడుతున్న ఈ వీడియోకు ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్వీట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్న ఈ వీడియోను చూసేయండి..

Celebrations time with my boy… #NRNM

Venkatesh Daggubati 发布于 2017年8月13日周日

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy