వైరల్ షూట్: దడపుట్టిస్తున్న సమంత

sam-stillsఅందాల భామ స‌మంత సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. వెరైటీ డ్రెస్ ల‌లో ఈ అమ్మ‌డి ప్ర‌ద‌ర్శ‌న నెటిజన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఓ మ్యాగ‌జైన్ కోసం స‌మంత ఫోటో షూట్ చేసింది. చేనేత వ‌స్త్రాల‌లో స‌మంత మెరిసిపోగా, త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యూచ‌ర్ అంతా చేనేత వ‌స్త్రాల‌దే అనే కామెంట్ పెట్టింది. ఇప్పుడు సామ్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మ‌రో వైపు ఈ అమ్మ‌డు అక్టోబ‌ర్ 6 న నాగ చైత‌న్య‌తో వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మైంది. గోవా వేదిక‌గా మూడు రోజుల పాటు వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy