వొడాఫోన్ కొత్త ఆఫర్: రాత్రిపూట అన్ లిమిటెడ్ డేటా

vodaphoneవొడాఫోన్ ఇండియా సరికొత్త ఆఫర్ ప్రకటించింది. సూపర్ నైట్ పేరుతో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తోంది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం లాంచ్ చేసిన ఈ ఆఫర్ లో 29 రూపాయలతో అపరిమిత 3జీ/4జీ డేటా వాడకాన్ని, డౌన్ లోడ్స్ ను ఐదు గంటల పాటు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం రాత్రి 1 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే గంటకు ఆరు రూపాయలతో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను ఎంజాయ్ చేయొచ్చని తెలుపుతోంది వొడాఫోన్ ఇండియా.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy