వ్యవసాయ రంగంలో అద్భుతాలు : హరీష్

NLG HARISH

తెలంగాణలో 24 గంటల కరెంట్ తో వ్యవసాయ రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్ రావు. మంగళవారం (ఏప్రిల్-24)న నల్గొండ జిల్లా కేతేపల్లిలో పర్యటించిన ఆయన. .కొర్లపహడ్ లో 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నెల రోజుల్లో నకిరేకల్లో నిమ్మ మార్కెట్ ను ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీష్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy