శంషాబాద్ ఎయిర్ పోర్టులో 4 బంగారు బిస్కెట్లు

gold biscetశంషాబాద్ ఎయిర్‌పోర్టులో 4 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 799 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు కస్టమ్స్ అధికారులు. బంగారం విలువ రూ.25,54,880 లక్షలుంటుందని తెలిపారు అధికారులు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy