శబరిమలలోకి వీళ్లెలా.. కేరళ సర్కార్ సీరియస్

sabarimala-temple-womenశబరిమలలోని అయ్యప్ప ఆలయం మరోసారి చర్చనీయాంశమైంది. కొంతమంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై విచారణకు ఆదేశించింది కేరళ ప్రభుత్వం. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రవేశించికుండా నిషేధం అమల్లో ఉంది. దీన్ని ఉల్లంఘిస్తూ మహిళలు ఎలా ప్రవేశించారనే దానిపై విచారణకు ఆదేశించింది. కేరళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్‌ దీనిపై మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.

One Response to శబరిమలలోకి వీళ్లెలా.. కేరళ సర్కార్ సీరియస్

  1. Paapam,…. OMG… there is a rule not to underestimate the women. But this rule was implemented 100’s of years back for some good reason.. The action should take on not to allow women ……

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy